TTD | లక్షిత మృతి ఘటనపై విచారణకు ఆదేశం
తిరుమలలో చిరుత దాడి లో చిన్నారి లక్షిత మృత్యువాత పడిన ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఏపీ బా లల పరిరక్షణ కమిషన్ ఆదివారం ఆదేశాలు జారీ చేసింది.
హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): తిరుమలలో చిరుత దాడి లో చిన్నారి లక్షిత మృత్యువాత పడిన ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఏపీ బాలల పరిరక్షణ కమిషన్ ఆదివారం ఆదేశాలు జారీ చేసింది. పూర్తిస్థాయి నివేది క సమర్పించాలని టీటీడీ, అటవీ, పో లీస్, రెవెన్యూ శాఖలను కమిషన్ చైర్మ న్ అప్పారావు ఆదేశించారు. గత జూన్ 22న నాలుగేండ్ల కౌశిక్ కూడా చిరుత దాడిలో తీవ్రంగా గాయపడిన ఘటనపైనా కమిషన్ స్పందించింది.
కౌశిక్ ఘటన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకొన్నారని, పూర్తిస్థాయిలో వన్యప్రాణు ల వివరాలు సేకరించాలని, లక్షిత మృ తిపై వారంల్లో నివేదికను సమర్పించాలని అధికారులను చైర్మన్ ఆదేశించా రు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగు రక్షణ చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాలని చైర్మన్ సూచించారు. కాలినడక దారిలో తక్షణమే పూర్తిస్థాయి సీసీ కెమెరాలు, ఇనుమ కంచెలు, విద్యుద్దీపాలు, రక్షణ సిబ్బందిని ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

