ఒవైసీ భద్రత గురించి అమిత్ షా ఫోన్
అసదుద్దీన్ ఒవైసీ భద్రత గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేశారని సీఎం కేసీఆర్ చెప్పారు. ఆదివారం ప్రగతిభవన్‌లో మీడియా సమావేశం చివరన ఆయన ఈ విషయం వెల్లడించారు
శాంతిభద్రతలు కట్టుదిట్టమని చెప్పానన్న సీఎం కేసీఆర్
హైదరాబాద్, ఫిబ్రవరి 13 : అసదుద్దీన్ ఒవైసీ భద్రత గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేశారని సీఎం కేసీఆర్ చెప్పారు. ఆదివారం ప్రగతిభవన్‌లో మీడియా సమావేశం చివరన ఆయన ఈ విషయం వెల్లడించారు. శాంతిభద్రతల అంశంలో కట్టుదిట్టంగా ఉన్నామని, తెలంగాణాలో మతపరమైన దాడులు జరిగే అవకాశంలేదని కేంద్రహోంమంత్రికి స్పష్టం చేశానని వివరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

