అక్కపల్లిలో ఆళ్వారుల విగ్రహాలు
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లిలోని వెంకటేశుని గుట్టపై ఆళ్వారుల విగ్రహాలను గుర్తించారు. కొన్నేండ్ల నుంచి వేంకటేశ్వరుడిగా భావించి సమీపంలోని గ్రామాల ప్రజలు పూజలు చేస్తున్నారు
ఎల్లారెడ్డిపేట, ఫిబ్రవరి 6: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లిలోని వెంకటేశుని గుట్టపై ఆళ్వారుల విగ్రహాలను గుర్తించారు. కొన్నేండ్ల నుంచి వేంకటేశ్వరుడిగా భావించి సమీపంలోని గ్రామాల ప్రజలు పూజలు చేస్తున్నారు. పలువురు వేదపండితులు రెండురోజుల క్రితం వెళ్లి పరిశీలించి.. శిల్పకళా శైలిని చూసి ఏడో శతాబ్దానికి చెందిన ఆళ్వారుల విగ్రహాలుగా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. 12 మంది ఆళ్వారులు విష్ణుభక్తులని, వీరు దక్షిణాదిన వైష్ణవ సంప్రదాయాన్ని ప్రచారం చేశారని చెప్పారు. కాగా కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు శ్రీరామోజు హరగోపాల్ మాత్రం అవి ఆళ్వారుల విగ్రహాలే అయినప్పటికీ శైలిని బట్టి అవి 16వ శతాబ్దం నాటివిగా భావిస్తున్నట్టు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

