చేనేతలు ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలి
నేతన్నలు ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలని ఎమ్మెల్సీ ఎల్ రమణ పిలుపునిచ్చారు. హైదరాబాద్ హయత్‌నగర్ డివిజన్ పరిధిలోని కర్నాటి గార్డెన్స్‌లో ఆదివారం జరిగిన ఆలిండియా వీవర్స్ ఫెడరేషన్, హైదరాబాద్ ప్రాంత చేనేతల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు.
- ఎమ్మెల్సీ ఎల్ రమణ
హయత్‌నగర్, మార్చి 5: నేతన్నలు ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలని ఎమ్మెల్సీ ఎల్ రమణ పిలుపునిచ్చారు. హైదరాబాద్ హయత్‌నగర్ డివిజన్ పరిధిలోని కర్నాటి గార్డెన్స్‌లో ఆదివారం జరిగిన ఆలిండియా వీవర్స్ ఫెడరేషన్, హైదరాబాద్ ప్రాంత చేనేతల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. మంచి భవిష్యత్ కలిగిన యువతను రాజకీయాల్లో ప్రోత్సహించాలని పేర్కొన్నారు. 19 చేనేత కులాలు ఐక్యంగా తమ వృత్తి సమస్యల పరిష్కారానికి ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ చొరవతో పద్మశాలీలకు నేతన్నకు బీమా పథకం అమలవుతున్నదని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ రాపోలు ఆనంద్‌భాస్కర్, జెల్లా మార్కండేయులు, ఫెడరేషన్ల ప్రతినిధులు కటకం నర్సింగ్‌రావు, వేముల బాలరాజు, వనం శాంతికుమార్, బండారు ఆనందప్రసాద్, బొమ్మ రఘురాం నేత, రాపోలు జ్ఞానేశ్వర్, జీ శ్రావణ్‌కుమార్, జీ వెంకటేశ్వర్లు, గవ్వల శంకర్, వీ పరమేశ్, బోగం లక్ష్మయ్య, పీ సవిత, వెంకటేశ్వరరావు, చెరుకు స్వామి, రాపోలు జగన్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

