Revanth Reddy | రేవంత్ దగా చేశాడు : హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే
కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం తనను రెండుసార్లు నమ్మించి గొంతు కోసిందని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం భీమదేవరపల్లి మండలం ముల్కనూరులోని తన నివాసంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.
Revanth Reddy | హుస్నాబాద్, అక్టోబర్ 28: కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం తనను రెండుసార్లు నమ్మించి గొంతు కోసిందని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం భీమదేవరపల్లి మండలం ముల్కనూరులోని తన నివాసంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. స్థానిక నాయకులు అసమర్థులుగా, స్థానికేతరులు సమర్థులుగా కనిపిస్తున్నారా? అని ప్రశ్నించారు. రెండు రోజుల్లో కార్యచరణ ప్రకటిస్తామని చెప్పారు. పొన్నం ప్రభాకర్ శనివారం అల్గిరెడ్డి ఇంటికి వెళ్లి మద్దతు కోరగా, అందుకు ఆయన తిరస్కరించినట్టు తెలిసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

