Home
Cinema
Lokesh Kanagaraj Delivered A Blockbuster Hit As The Hero Of Dc Says Producer Suresh Babu
కంటెంట్ బాగుంటే విజయం ఖాయం
కోలీవుడ్ అగ్ర దర్శకుడు లోకేశ్ కనకరాజ్ హీరోగా పరిచయంమైన రస్టిక్ మాస్ ఎంటర్టైనర్ ‘డిసి’. వామికా గబ్బి, సంజనా కృష్ణమూర్తి కథానాయికలు.
కోలీవుడ్ అగ్ర దర్శకుడు లోకేశ్ కనకరాజ్ హీరోగా పరిచయంమైన రస్టిక్ మాస్ ఎంటర్టైనర్ ‘డిసి’. వామికా గబ్బి, సంజనా కృష్ణమూర్తి కథానాయికలు. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో మేకర్స్ ప్రెస్‌మీట్ నిర్వహించారు.
‘ఏషియన్ సునీల్, దిల్‌రాజులతో కలిసి ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేశాం. రెండు తెలుగు రాష్ర్టాల్లో సినిమాకు అద్భుతమైన స్పందన వస్తున్నది. లోకేష్ కనకరాజ్ పర్ఫార్మెన్స్కు ప్రశంసలొస్తున్నాయి. హై టెక్నికల్ వాల్యూస్‌తో ఈ సినిమా తెరకెక్కింది. కంటెంట్ బాగుంటే విజయం ఖాయమని ఈ సినిమా నిరూపించింది’ అని నిర్మాత సురేశ్‌బాబు తెలిపారు. ఈ సినిమా విజయం పట్ల సునీల్ నారంగ్, శిరీష్‌రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

