రూ.100 కోట్లతో అయిటిపాముల లిఫ్ట్ : ఎమ్మెల్యే చిరుమర్తి
ఎమ్మెల్యే చిరుమర్తి | రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయని, రిజర్వాయర్ నీటితో రైతుల పంట పొలాలు సస్యశామలమవుతాయని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యఅన్నారు. శుక్రవారం కట్టంగూర్ మండలం అయిటిపాముల చెరువు నుంచి దిగువ ప్రాంతానికి నీటిని ఎమ్మెల్యే విడుదల చేశారు.

నల్లగొండ : రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయని, రిజర్వాయర్ నీటితో రైతుల పంట పొలాలు సస్యశామలమవుతాయని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యఅన్నారు. శుక్రవారం కట్టంగూర్ మండలం అయిటిపాముల చెరువు నుంచి దిగువ ప్రాంతానికి నీటిని ఎమ్మెల్యే విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..రాష్ర్టంలోని సీఎం కేసీఆర్ ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు.
రైతులకు రైతు బీమా, రైతు బంధు, ప్రాజెక్ట్‌ల నిర్మాణం వంటి అనేక కార్యక్రమాలు చేపడుతుందన్నారు. ఎస్ఎల్ బీసీ కాలువ ద్వారా వచ్చిన నీటిని రైతులు పంటల సేధ్యానికి సద్వినియోగం చేసుకోవాలన్నారు. కాలువ ద్వారా నకిరేకల్, కేతపల్లి మండలాల్లోని కుంటలు, చెరువులను నింపి రైతులను ఆదుకుంటామన్నారు.
కార్యక్రమంలో కట్టంగూర్ జెడ్పీటీసీ తలార బలరాం, నకిరేకల్ జెడ్పీటీసీ మాద ధనలక్ష్మి , మార్కెట్ కమిటీ చైర్మన్ నడికుడి ఉమరాణి, మారం వెంకట్ రెడ్డి, మురారి శెట్టి కృష్ణ మూర్తి, నూక సైదులు, మంగినపల్లి రాజు, చౌగోనీ నాగరాజు, నర్సింగ్ రవి, సాయి తదితరులున్నారు.
ఇవి కూడా చదవండి..
Kabul Blasts: శరీర భాగాలు గాల్లోకి ఎగిరిపడ్డాయి.. మురికి కాలువలో రక్తం పారింది!
Sonu Sood: సోనూ సూద్ విన్యాసాలని చూసి ముక్కున వేలేసుకున్న నెటిజన్స్
అసోంలో 7 వాహనాలకు నిప్పుపెట్టిన దుండగులు.. ఐదుగురు మృతి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

