28 నుంచి కోల్కతాలో ఏఐఎస్జీఈఎఫ్ సమావేశాలు
ఈ నెల 28 నుంచి 30 వరకు అఖిల భారత ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య (ఏఐఎస్జీఈఎఫ్) సమావేశాలు కోల్కతాలో జరుగనున్నాయని టీఎన్జీవో కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్ వెల్లడించారు.
- టీఎన్జీవో కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి మారం
హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): ఈ నెల 28 నుంచి 30 వరకు అఖిల భారత ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య (ఏఐఎస్జీఈఎఫ్) సమావేశాలు కోల్కతాలో జరుగనున్నాయని టీఎన్జీవో కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్ వెల్లడించారు. సభల సన్నాహక సమావేశం హైదరాబాద్లో ఆయన అధ్యక్షతన మంగళవారం జరిగింది.
రాష్ట్రం నుంచి 105 మంది ప్రతినిధులు ఈ సభలకు హాజరుకానున్నట్టు తెలిపారు. సమావేశంలో అసోసియేట్ అధ్యక్షుడు కస్తూరి వెంకటేశ్వర్లు, సత్యనారాయణగౌడ్, కోశాధికారి రామినేని శ్రీనివాస్రావు, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ముజీబ్ హుస్సేనీ, లక్ష్మణ్, శ్రీనివాస్రెడ్డి, ఆకుల రాజేందర్, సోమయ్య తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

