స్వాతంత్య్రం కోసం పుట్టిన సంఘమే ఏఐఎస్ఎఫ్
దేశ స్వాతంత్య్రమే లక్ష్యంగా లక్నో అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) ఆవిర్భవించిందని, నాటి నుంచి 90 సంవత్సరాలుగా విద్యారంగ సమస్యలపై ఉద్యమిస్తున్న సంఘం ఎఐఎస్ఎఫ్ మాత్రమే అని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు.
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ) : దేశ స్వాతంత్య్రమే లక్ష్యంగా లక్నో అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) ఆవిర్భవించిందని, నాటి నుంచి 90 సంవత్సరాలుగా విద్యారంగ సమస్యలపై ఉద్యమిస్తున్న సంఘం ఎఐఎస్ఎఫ్ మాత్రమే అని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. హైదరాబాద్ మగ్దూంభవన్లో జూన్ 4 నుంచి 6 తేదీ వరకు మూడు రోజులపాటు జరిగే ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి విద్య, వైజ్ఞానిక, సైద్ధాంతిక, రాజకీయ శిక్షణ తరగతులను గురువారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ సమాజానికి అవసరమైన ఆర్థిక, రాజకీయ, నైతిక, వైజ్ఞానిక, మానవీయ విలువలు ఇచ్చేది చదువే అని, అలాంటి విద్యను నేటి పాలకులు భ్రష్టుపట్టిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షులు ఎన్ఎ స్టాలిన్, రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి, ఏఐఎస్ఎఫ్ మాజీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ సయ్యద్ వలీఉల్లాఖాద్రి, మంద పవన్, రమావత్ అంజయ్య నాయక్, పల్లె నరసింహ, మారుపాక అనిల్ కుమార్, లక్ష్మీ నారాయణ, రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్, కాసోజు నాగజ్యోతి, వివిధ యూనివర్సిటీల ప్రతినిధులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Weight Loss Surgery | కౌమారదశలో ఉన్న వారికి బరువు తగ్గించే శస్త్ర చికిత్సలు అవసరమా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పింది..?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సుంకరి భిక్షంగౌడ్
Mekala Vishnu Vardhan | అర్హులంతా గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకోవాలి : బీఆర్ఎస్ యూత్ వింగ్ అధ్యక్షుడు మేకల విష్ణువర్దన్
PM Narendra Modi | ‘140 కోట్ల భారతీయులను గర్వపడేలా చేశారు’.. ఆసియాడ్ విజేతలకు ప్రధాని అభినందన..!
Akhilesh Yadav | ఉత్తర ప్రదేశ్లో 19 లక్షల దొంగ ఓటర్లు.. ఎన్నికల సంఘం, సర్పై అఖిలేష్ సంచలన ఆరోపణలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

