పాఠశాల విద్యలో ఇంటర్ విలీనం కార్పొరేట్‌కు మేలు
విద్యారంగ సమస్యలు, సంసరణలపై విద్యాశాఖ మంత్రిగా సీఎం రేవంత్‌రెడ్డి విద్యార్థి సంఘాలు, విద్యావేత్తలు, మే ధావులు, ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాలతో సమావేశం నిర్వహించి అభిప్రాయ సే కరణ నిర్వహించాలని ఏఐఎస్ఎఫ్ డిమాం డ్ చేసింది. విద్యారంగంపై అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి మూడేండ్లు కావస్తున్నా.. హామీలను అమలు చేయలేదని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠరెడ్డి, లక్ష్మణ్ విమర్శించారు.
- ఏఐఎస్ఎఫ్ మండిపాటు
హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): విద్యారంగ సమస్యలు, సంసరణలపై విద్యాశాఖ మంత్రిగా సీఎం రేవంత్‌రెడ్డి విద్యార్థి సంఘాలు, విద్యావేత్తలు, మే ధావులు, ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాలతో సమావేశం నిర్వహించి అభిప్రాయ సే కరణ నిర్వహించాలని ఏఐఎస్ఎఫ్ డిమాం డ్ చేసింది. విద్యారంగంపై అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి మూడేండ్లు కావస్తున్నా.. హామీలను అమలు చేయలేదని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠరెడ్డి, లక్ష్మణ్ విమర్శించారు. సోమవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. మ్యా నిఫెస్టోలో మండలానికో ప్రభుత్వ జూనియ ర్ కళాశాల ఏర్పాటు చేస్తామని చెప్పి, నేడు ఇంటర్ బోర్డును రద్దు చేసి పాఠశాల విద్య లో విలీనం చేస్తున్నట్టు ప్రకటించడంతో విద్యార్థులు గందరగోళానికి గురవుతున్నార ని తెలిపారు. ఈ విధానం ప్రైవేట్, కార్పొరేట్‌కు మేలు జరిగే అవకాశం ఉందన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పాఠశాల విద్యలో ఇంటర్ విలీనం కార్పొరేట్‌కు మేలు
‘పది’ ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు
‘కార్పొరేట్ కాలేజీలకు 9,10 అనుమతి ఇవ్వొద్దు’
Health Tips | కూరల్లో వేసే ఈ ఆకు ఆరోగ్యానికి దివ్యౌషధం.. తినేటప్పుడు తీసిపారేయకండి..!
Teen Tigada | ఆకట్టుకుంటున్న ‘టీన్ తిగడా’ వెబ్ సిరీస్ ట్రైలర్.. నవంబర్ 20 నుంచి జీ5లో స్ట్రీమింగ్!
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

