‘పది’ ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు
పదో తరగతి వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపు గడువును ఎస్సెస్సీబోర్డు పొడిగించింది. ఈ నెల 27 వరకు ఫీజు చెల్లించే అవకాశం కల్పించింది. రూ. 50 ఆలస్య రుసుముతో డిసెంబర్ 9, రూ.200 ఆలస్య రుసుముతో డిసెంబర్ 28, రూ. 500 ఆలస్య రుసుముతో 2027 జనవరి 6 వరకు ఫీజు చెల్లించే అవకాశం కల్పించినట్టు తెలిపింది.
హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ) : పదో తరగతి వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపు గడువును ఎస్సెస్సీబోర్డు పొడిగించింది. ఈ నెల 27 వరకు ఫీజు చెల్లించే అవకాశం కల్పించింది. రూ. 50 ఆలస్య రుసుముతో డిసెంబర్ 9, రూ.200 ఆలస్య రుసుముతో డిసెంబర్ 28, రూ. 500 ఆలస్య రుసుముతో 2027 జనవరి 6 వరకు ఫీజు చెల్లించే అవకాశం కల్పించినట్టు తెలిపింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పది’ ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు
‘కార్పొరేట్ కాలేజీలకు 9,10 అనుమతి ఇవ్వొద్దు’
Health Tips | కూరల్లో వేసే ఈ ఆకు ఆరోగ్యానికి దివ్యౌషధం.. తినేటప్పుడు తీసిపారేయకండి..!
Teen Tigada | ఆకట్టుకుంటున్న ‘టీన్ తిగడా’ వెబ్ సిరీస్ ట్రైలర్.. నవంబర్ 20 నుంచి జీ5లో స్ట్రీమింగ్!
AP News | రేపు తుపానుగా మారనున్న వాయుగుండం.. 20న తీరం దాటే ఛాన్స్..!
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

