‘కార్పొరేట్ కాలేజీలకు 9,10 అనుమతి ఇవ్వొద్దు’
కార్పొరేట్ కాలేజీలకు 9, 10 తరగతులు నిర్వహించేందుకు ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో అనుమతులివ్వొద్దని పలువురు విద్యారంగ నిపుణులు సర్కార్కు సూచించారు. ఇంటర్ బోర్డు విలీనం నేపథ్యంలో ప్రభుత్వం సోమవారం పలువురితో సంప్రదింపులు జరిపింది.
హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ) : కార్పొరేట్ కాలేజీలకు 9, 10 తరగతులు నిర్వహించేందుకు ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో అనుమతులివ్వొద్దని పలువురు విద్యారంగ నిపుణులు సర్కార్కు సూచించారు. ఇంటర్ బోర్డు విలీనం నేపథ్యంలో ప్రభుత్వం సోమవారం పలువురితో సంప్రదింపులు జరిపింది. ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కే కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణా అభిప్రాయసేకరణ జరిపారు. టీచర్ ఎమ్మెల్సీలు పింగిలి శ్రీపాల్రెడ్డి, మల్క కొమురయ్య, ఏవీఎన్రెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి, వీసీలు హాజరయ్యారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కార్పొరేట్ కాలేజీలకు 9,10 అనుమతి ఇవ్వొద్దు’
Health Tips | కూరల్లో వేసే ఈ ఆకు ఆరోగ్యానికి దివ్యౌషధం.. తినేటప్పుడు తీసిపారేయకండి..!
Teen Tigada | ఆకట్టుకుంటున్న ‘టీన్ తిగడా’ వెబ్ సిరీస్ ట్రైలర్.. నవంబర్ 20 నుంచి జీ5లో స్ట్రీమింగ్!
AP News | రేపు తుపానుగా మారనున్న వాయుగుండం.. 20న తీరం దాటే ఛాన్స్..!
Rajigadu Rajayyadu | ‘బట్టల రామస్వామి బయోపిక్కు’ ఫేమ్ అల్తాఫ్ హసన్ దర్శకత్వంలో ‘రాజిగాడు రాజయ్యాడు’.. టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

