AIIMS | ఎయిమ్స్‌పై మరోసారి సైబర్ దాడి..!
AIIMS | ఎయిమ్స్ సైబర్ సెక్యూరిటీపై మరోసారి దాడి జరిగింది. అయితే, పెద్దగా నష్టమేమి జరుగలేదని, కొద్ది సమయంలోనే సర్వీసులను పునరుద్ధరించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపారు. సమాచారం ప్రకారం.. ఎయిమ్స్‌పై మంగళవారం మధ్యాహ్నం 2.50 గంటలకు మాల్వేర్ దాడి జరిగింది.
AIIMS | ఎయిమ్స్ సైబర్ సెక్యూరిటీపై మరోసారి దాడి జరిగింది. అయితే, పెద్దగా నష్టమేమి జరుగలేదని, కొద్ది సమయంలోనే సర్వీసులను పునరుద్ధరించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపారు. సమాచారం ప్రకారం.. ఎయిమ్స్‌పై మంగళవారం మధ్యాహ్నం 2.50 గంటలకు మాల్వేర్ దాడి జరిగింది. ఎయిమ్స్‌లోని సైబర్ భద్రతా వలయం సైబర్ ఎటాక్‌ను అడ్డుకుందని అధికార వర్గాలు తెలిపాయి. ఎయిమ్స్ ఈ హాస్పిటల్ సేవలకు సంబంధించి వెబ్‌సైట్‌కు ఇబ్బందులు లేవని, సాధారణంగానే పని చేస్తున్నాయని తెలిపారు. సైబర్ దాడి తర్వాత కొంత సేపు సేవలు ప్రభావితమయ్యాయి. గత ఆరు నెలల కిందట సైబ్ దాడి జరుగడడంతో ఎయిమ్స్‌లోని అన్ని సర్వీసులపై ప్రభావం పడింది. ఆ తర్వాత ఎయిమ్స్ సైబర్ సెక్యూరిటీని మరింత పటిష్టం చేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

