Home
Telangana
Aicc Has Issued An Id Card As Congress Delegate To Megastar Chiranjeevi On Behalf Of Andhra Pradesh
చిరంజీవికి కాంగ్రెస్ ఐడీ కార్డు
ఏఐసీసీ సంస్థాగత ఎన్నికల నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి, సినీ నటుడు చిరంజీవికి కాంగ్రెస్ కొత్త ఐడీ కార్డును జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ నుంచి పీసీసీ డెలిగేట్గా పేర్కొంటూ 2027 వరకు చెల్లుబాటు అయ్యేవిధంగా ఈ కార్డును ఇచ్చింది.
- 2027 వరకు పీసీసీ డెలిగేట్ హోదా
హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): ఏఐసీసీ సంస్థాగత ఎన్నికల నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి, సినీ నటుడు చిరంజీవికి కాంగ్రెస్ కొత్త ఐడీ కార్డును జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ నుంచి పీసీసీ డెలిగేట్గా పేర్కొంటూ 2027 వరకు చెల్లుబాటు అయ్యేవిధంగా ఈ కార్డును ఇచ్చింది.
ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసిన తరువాత చిరంజీవి రాజ్యసభ సభ్యుడిగా, కొంతకాలం కేంద్రమంత్రిగా కొనసాగిన విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన తరువాత ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. త్వరలో విడుదల కానున్న గాడ్ఫాదర్ సినిమా ప్రమోషన్లో భాగంగా ‘నేను రాజకీయాలకు దూరంగా ఉన్నా.. రాజకీయాలు నా నుంచి దూరం కాలేదు’ అంటూ ట్విట్టర్లో చేసిన పోస్టు అనేక ఊహాగానాలకు దారితీసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

