Electricity Purchase | ఎట్టకేలకు విద్యుత్తు కొనుగోలుకు సర్కార్ ఓకే
Electricity Purchase | పెద్దపల్లి జిల్లా రామగుండంలోని తెలంగాణ ఎన్టీపీసీ ప్రాజెక్టు స్టేజ్-2 విద్యుత్తు థర్మల్ పవర్ కేంద్రం విద్యుదుత్పత్తి కొనుగోలుకు ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నది. మొన్నటివరకు సుముఖత చూపకపోవడంతో ఎన్టీపీసీ యాజమాన్యం ప్రత్యామ్నాయంగా ఇతర రాష్ర్టాలతో పవర్ పర్చేస్ అగ్రిమెంట్ (పీపీఏ) చేసుకోవడానికి ప్రయత్నించింది.
Electricity Purchase | జ్యోతినగర్, ఏప్రిల్ 2: పెద్దపల్లి జిల్లా రామగుండంలోని తెలంగాణ ఎన్టీపీసీ ప్రాజెక్టు స్టేజ్-2 విద్యుత్తు థర్మల్ పవర్ కేంద్రం విద్యుదుత్పత్తి కొనుగోలుకు ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నది. మొన్నటివరకు సుముఖత చూపకపోవడంతో ఎన్టీపీసీ యాజమాన్యం ప్రత్యామ్నాయంగా ఇతర రాష్ర్టాలతో పవర్ పర్చేస్ అగ్రిమెంట్ (పీపీఏ) చేసుకోవడానికి ప్రయత్నించింది.
ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి గురువారం 800 మెగావాట్ల విద్యుత్తు కొనుగోలుకు పీపీఏ చేసుకున్నది. మిగిలిన 1,600 మెగావాట్లలో గుజరాత్ ప్రభుత్వం 800 మెగావాట్లు, కర్ణాటక ప్రభుత్వంతో 600 మెగావాట్లకు ఇప్పటికి పీపీఏ కుదిరినట్టు తెలిసింది. ఇటీవలే కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి పీపీఏ చేసుకోవాలని లేఖ రాశారు. అయినప్పటికీ ప్రభుత్వం ముందుకు రాలేదు. ఇతర రాష్ర్టాలతో సంప్రదింపుల నేపథ్యంలో ట్రాన్స్‌కో కార్యాలయంలో ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ అధికారులతో ఎన్టీపీసీ కమర్షియల్ జీఎం ఒప్పంద సంతకాలు చేసుకున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
Poonam Kaur | త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు.. ‘మా’ అసోసియేషన్‌పై కూడా ప్రశ్నలు!
KCR | ఆత్మగౌరవాన్ని చాటే సాంస్కృతిక వైభవం బతుకమ్మ.. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు
Tamilnadu SIR | తమిళనాడులో సర్ షాక్.. పట్టించుకోకపోవడంతో 50 సీట్లు చేజార్చుకున్న స్టాలిన్ సేన!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

