గిరిజన గురుకుల ప్రిన్సిపాల్ జ్యోతిలక్ష్మిపై చర్యలు
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో గిరిజన సంక్షేమ గురుకుల విద్యార్థినుల సమస్యలపై గిరిజన,స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ స్పందించారు. ఐటీడీఏ పీవోతో ఫోన్ ద్వారా మాట్లాడిన మంత్రి విద్యార్థుల సమస్యలపై ఆరా తీశారు. ఈ మేరకు ప్రిన్సిపాల్ జ్యోతిలక్ష్మి పై చర్యలకు మంత్రి ఆదేశించారు.
- అధికారులకు మంత్రి సత్యవతి ఆదేశం
హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ) : కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో గిరిజన సంక్షేమ గురుకుల విద్యార్థినుల సమస్యలపై గిరిజన,స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ స్పందించారు.
ఐటీడీఏ పీవోతో ఫోన్ ద్వారా మాట్లాడిన మంత్రి విద్యార్థుల సమస్యలపై ఆరా తీశారు. ఈ మేరకు ప్రిన్సిపాల్ జ్యోతిలక్ష్మి పై చర్యలకు మంత్రి ఆదేశించారు. హాస్టల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, మెనూ ప్రకారం నాణ్యమైన ఫుడ్ అందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు అన్ని సౌకర్యాల కల్పనతో పాటు పర్యవేక్షణ కొనసాగించాలని మంత్రి సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 17-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్లో అన్నీ స్కామ్లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

