సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం ఎవరెస్టు అధిరోహించిన మాలావత్ పూర్ణ ఇంటి కలను సాకారం చేశారు.
కామారెడ్డిలోని ఎల్లమ్మ ఆలయం ఎదురుగా 300 గజాల స్థలంలో రూ.47 లక్షలతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించి ఇచ్చిన ఇంటిని శుక్రవారం ప్రభుత్వ విప్ గంపగోవర్ధన్ ప్రారంభించారు.
– కామారెడ్డి