యువ పర్వతారోహకురాలు మాలావత్ పూర్ణ కుటుంబంలో విషాదం నెలకొన్నది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో సతమతమవుతున్న పూర్ణ తండ్రి దేవిదాస్(50) శుక్రవారం తుదిశ్వాస విడిచారు.
Malavat Poorna | రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ను తెలంగాణకు చెందిన ప్రముఖ పర్వతారోహకురాలు మలావత్ పూర్ణ గురువారం ప్రగతి భవన్లో కలిశారు. ఈ సందర్భంగా తన జీవితం ఆధారంగా వచ్చిన 'పూర్ణ' పుస్తకాన్ని మం�