Abhishekam | కేసీఆర్ చిత్రపటానికి కాళేశ్వరం జలాలతో అభిషేకం
Abhishekam | కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం డి 8 కెనాల్ వద్ద కాళేశ్వర జలాలతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి బీఆర్ఎస్ యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు గూడూరి సురేష్ అభిషేకం నిర్వహించారు.
గన్నేరువరం : కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం డి 8 కెనాల్ వద్ద కాళేశ్వర ( Kaleshwaram ) జలాలతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ( KCR ) చిత్రపటానికి బీఆర్ఎస్ యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు గూడూరి సురేష్ అభిషేకం ( Abhishekam ) నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ వల్లే గన్నేరువరం మండలం కాళేశ్వర జలాలతో సస్యశ్యామలమైందన్నారు.
మండలంలో 2వేల ఎకరాల సాగు నుంచి 17వేల ఎకరాల సాగు పెరిగిందని, 15 లక్షలు పలికే భూముల ధరలు రూ. 50 లక్షలు పెరిగిందని తెలిపారు. ఎర్రటి ఎండాకాలంలో కూడా కాలువ ద్వారా నీళ్లు అందడానికి గులాబీ జెండా కారణమన్నారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలు, కుతంత్రాలపై ధర్మం గెలిచిందని ఆనందం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎగవేతలు తప్ప రైతులకు చేసిందేమీ లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వంపై అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

