పేరుకే ఐచ్ఛికం.. ఇవ్వడం అనివార్యం!
‘ఆధార్ కార్డు వివరాలు వెల్లడించడం పూర్తిగా ఐచ్ఛికం. మీ ఇష్టముంటేనే ఇవ్వండి.. బలవంతం లేదు..’ ఇది సుప్రీంకోర్టు మొదలుకొని ఎన్నికల కమిషన్ వరకు అందరూ చెప్పే ముచ్చట.
- తెలంగాణ సర్ ప్రక్రియలో ఆధార్ ‘బంధం’
హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): ‘ఆధార్ కార్డు వివరాలు వెల్లడించడం పూర్తిగా ఐచ్ఛికం. మీ ఇష్టముంటేనే ఇవ్వండి.. బలవంతం లేదు..’ ఇది సుప్రీంకోర్టు మొదలుకొని ఎన్నికల కమిషన్ వరకు అందరూ చెప్పే ముచ్చట. కానీ, సర్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో చూస్తుంటే.. ‘పేరుకే ఐచ్ఛికం.. ఇవ్వడం అనివార్యం’ అన్న ట్టు సాగుతున్నది. తెలంగాణ బూత్ లెవల్ అధికారులు తీరు చూస్తుంటే, ఆధార్ నంబర్ ఇవ్వకపోతే ఓటు హకు గాల్లో కలిసిపోతుందేమోనన్న భయం సామాన్యుల్లో కనిపిస్తున్నది.
ఎన్యుమరేషన్ ఫారంలో ఆధార్కాలమ్ కచ్చితంగా నింపాలని బలవంతం చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో సామాన్య ఓటర్లు తమ వ్యక్తిగత సమాచార భద్రతను పకనబెట్టి మరీ ఆధార్ నంబర్లను వారి చేతిలో పెడుతున్నారు. దాదాపు 99 శాతం మంది ఓటర్లు స్వచ్ఛందంగానే ఆధార్ వివరాలు ఇస్తున్నారని రాజకీయ నేతలు, అధికారులు చెప్తున్నారు. కానీ, అది ‘స్వచ్ఛందం’ కాదు, అధికారుల ‘ఒత్తిడి’ అని క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడవుతున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- aadhaar
- SIR Process
- Telangana
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

