కల్వకుర్తి రూరల్, జూలై 17 : విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎంఈవోకు షోకా జ్ నోటీస్, హెచ్ఎంపై సస్పెన్షన్ వేటు పడిం ది. నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి గాంధీనగ ర్ పాఠశాలను కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ శుక్రవారం తనిఖీ చేసినప్పుడు హెచ్ఎం శంకర్ గైర్హాజరవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
పర్యవేక్షించడంలో నిర్లక్ష్యం చేసిన ఎం ఈవో శంకర్‌నాయక్‌కు షోకాజ్ నోటీసు జారీ చేయాలని డీఈవోను ఆదేశించారు.