సచివాలయ ఉద్యోగికి ఒకే రోజు రెండు ప్రమోషన్లు
సచివాలయ ఉద్యోగికి ఒకే రోజు రెండు ప్రమోషన్లు దక్కా యి. ఆ రెండూ పూర్వపు తేదీలతో అమలుకానుండటం విశేషం.
హైదరాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ): సచివాలయ ఉద్యోగికి ఒకే రోజు రెండు ప్రమోషన్లు దక్కాయి. ఆ రెండూ పూర్వపు తేదీలతో అమలుకానుండటం విశేషం. ఆర్థిక శాఖలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఏఎస్వో)గా పనిచేస్తున్న పీ ప్రవీణ్కుమార్కు 22న సెక్షన్ ఆఫీసర్గా, ఆ వెంటనే మరో జీవోతో అసిస్టెంట్ సెక్రటరీగా ప్రమోషన్లు ఇచ్చారు.
మొదటి ప్రమోషన్ 2012 మే 29 నుంచి, రెండో ప్రమోషన్ 2017 జనవరి 6 నుంచి అమలులోకి వస్తుందని ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

