Himanshu | కార్పొరేట్ హంగులతో ప్రభుత్వ బడిని తీర్చిదిద్దిన హిమాన్షు..
Himanshu | మనసుండాలే కానీ వయసుతో పనేముందని నిరూపించారు మంత్రి కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు. తాను చదువుకుంటున్న ఖాజాగూడ ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ సమీపంలోని కేశవనగర్ ప్రభుత్వ బడిని కార్పొరేట్ స్కూలును తలదన్నేలా తీర్చిదిద్దారు. పాఠశాలలో క్రియేటివ్ యాక్షన్ సర్వీస్ (సీఏఎస్) అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న హిమాన్షు దాదాపు కోటి రూపాయల నిధులు సేకరించి సర్కారు బడికి జీవం పోశారు.
Himanshu | శేరిలింగంపల్లి, జూలై 11: మనసుండాలే కానీ వయసుతో పనేముందని నిరూపించారు మంత్రి కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు. తాను చదువుకుంటున్న ఖాజాగూడ ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ సమీపంలోని కేశవనగర్ ప్రభుత్వ బడిని కార్పొరేట్ స్కూలును తలదన్నేలా తీర్చిదిద్దారు. పాఠశాలలో క్రియేటివ్ యాక్షన్ సర్వీస్ (సీఏఎస్) అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న హిమాన్షు దాదాపు కోటి రూపాయల నిధులు సేకరించి సర్కారు బడికి జీవం పోశారు. అధునాతన హంగులతో తీర్చిదిద్దిన ఈ బడిని హిమాన్షు పుట్టిన రోజు సందర్భంగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బుధవారం ప్రారంభిస్తారు.
తాను చదువుకుంటున్న స్కూలు పక్కనే ఉన్న ప్రభుత్వ స్కూలును హిమాన్షు తన మిత్రులతో కలిసి తరచూ సందర్శించేవారు. ఈ క్రమంలో ఆ పాఠశాలలో కూడా మౌలిక వసతులు కల్పించి కార్పొరేట్ స్కూలులా తీర్చిదిద్దాలని అనుకున్నారు. అనుకున్నదే ఆలస్యం నిధులు సేకరించి పునరుద్ధరణపనులు చేపట్టారు. రెండు డిజిటల్ తరగతి గదులు సహా మొత్తం 3 క్లాస్ రూములు, బెంచీలు, లైబ్రరీ, ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయుల కార్యాలయ ప్రాంగణం, విద్యార్థులకు ప్రత్యేకంగా డైనింగ్హాలు, మరుగుదొడ్లు, వాషింగ్ ఏరియాలను నిర్మించారు. తాగునీటి ఫిల్టర్లు, విద్యార్థులకు ప్రత్యేక క్రీడా సామగ్రి అందుబాటులో ఉంచారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

