Nallagonda | కాపర్ వైర్, ఆయిల్ చోరీలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్
Nallagonda | కొంతకాలంగా నల్లగొండ(Nallagonda) జిల్లాలో ట్రాన్స్ఫార్మర్లను(Transformers) డ్యామేజ్ చేసి అందులోని కాపర్ వైర్(Copper wire), ఆయిల్ చోరీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. గురువారం జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు.
నల్లగొండ : కొంతకాలంగా నల్లగొండ(Nallagonda) జిల్లాలో ట్రాన్స్ఫార్మర్లను(Transformers) డ్యామేజ్ చేసి అందులోని కాపర్ వైర్(Copper wire), ఆయిల్ చోరీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. గురువారం జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. జిల్లాలోని చందంపేట మండలం యల్మలమంద గ్రామానికి చెందిన మెగావత్ రంగా నాయక్, జటావత్ ఇమామ్ నాయక్, జటావత్ మౌలాన నాయక్, షేక్ జటావత్ వలీ నాయక్, కేతావత్ సునిల్ ఐదుగురు ముఠాగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతున్నారు.
ట్రాన్స్ఫార్మర్లను డ్యామేజ్ చేసి అందులోని కాపర్ వైర్, ఆయిల్ చోరీ చేసి ఎవరికి అనుమానం రాకుండా కారులో హైదరాబాద్‌కు తరలించి అమ్ముకొని సొమ్ము చేసుకునే వారని చెప్పారు. విశ్వసనీయ సమాచారం మేరకు వాడపల్లి వద్ద ముఠా సభ్యులను అదుపులోకి తీసుకొని నిందితుల వద్ద నుంచి రూ.9 లక్షల నగదు, ఓ కారు, నాలుగు మొబైల్స్ స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వివరించారు. చాకచక్యంగా దొంగలను పట్టుకున్న పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

