సీఎం రేవంత్‌రెడ్డిపై కేసు నమోదు చేయాలి
సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి బుధవారం జయశంకర్ భూపాలపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
- మాజీ ఎమ్మెల్యే గండ్ర .. భూపాలపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
జయశంకర్భూపాలపల్లి, జూలై 15(నమస్తేతెలంగాణ) : సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి బుధవారం జయశంకర్ భూపాలపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీఐ నరేశ్‌ను కలిసి సీఎంపై కేసు నమోదు చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మీడియా సమావేశంలో కరువు పరిస్థితులపై ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు కేసీఆర్, హరీశ్‌రావు, కేసీఆర్ కుటుంబసభ్యులు, రైతుల రక్తాన్ని పొలాల్లో చిందించడానికి సిద్ధమేనని రేవంత్ అనడం దారణమని మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకులు బండరాయి కట్టుకుని కాళేశ్వరంలో దూకి చావాలని సీఎం చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

