ఇంటర్ ఫస్టియర్ పరీక్షకు 95% హాజరు
ఇంటర్ వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. బుధవారం ఫస్టియర్ విద్యార్థులకు సంస్కృతం, హిందీ, తెలుగు, ఉర్దూ, అరబిక్ భాషలకు పరీక్షలు నిర్వహించారు. మొదటిరోజు 95శాతానికిపైగా విద్యార్థులు పరీక్ష రాసినట్టు ఇంటర్‌బోర్డు కార్యదర్శి నవీన్‌మిట్టల్ తెలిపారు.
- తొలిరోజు సాఫీగా సాగిన పరీక్షలు
- నేటి నుంచి సెకండియర్ ఎగ్జామ్స్
హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. బుధవారం ఫస్టియర్ విద్యార్థులకు సంస్కృతం, హిందీ, తెలుగు, ఉర్దూ, అరబిక్ భాషలకు పరీక్షలు నిర్వహించారు. మొదటిరోజు 95శాతానికిపైగా విద్యార్థులు పరీక్ష రాసినట్టు ఇంటర్‌బోర్డు కార్యదర్శి నవీన్‌మిట్టల్ తెలిపారు.
నిజామాబాద్, వరంగల్, కరీంనగర్, నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్ తదితర జిల్లాల్లో పరీక్షల నిర్వహణ తీరును అధికారులు పరిశీలించినట్టు వెల్లడించారు. పరీక్ష సజావుగా జరిగినట్టు పేర్కొన్నారు. కాగా, గురువారం నుంచి సెకండియర్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. సంస్కృతం, హిందీ, తెలుగు, ఉర్దూ, అరబిక్ భాషలకు పరీక్షలు నిర్వహిస్తారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

