టెన్త్ విద్యార్థులకు చేయూత
పదోతరగతి విద్యార్థుల అల్పాహారానికి రైస్ మిల్లర్స్ అసోసియేషన్, జమ్మికుంట ఎస్ఆరే డెయిరీ బాధ్యులు చేయూతనందించారు. పదోతరగతి వార్షిక పరీక్షల్లో ఉతీర్ణత సాధించే దిశగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించడంతోపాటు సాయంత్రం అల్పాహారాన్ని అందిస్తున్నారు.
- అల్పాహారం కోసం 8 లక్షల విరాళం
కరీంనగర్ కమాన్‌చౌరస్తా, ఫిబ్రవరి 16 : పదోతరగతి విద్యార్థుల అల్పాహారానికి రైస్ మిల్లర్స్ అసోసియేషన్, జమ్మికుంట ఎస్ఆరే డెయిరీ బాధ్యులు చేయూతనందించారు. పదోతరగతి వార్షిక పరీక్షల్లో ఉతీర్ణత సాధించే దిశగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించడంతోపాటు సాయంత్రం అల్పాహారాన్ని అందిస్తున్నారు. ఈ క్రమంలో కరీంనగర్ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రూ.5 లక్షల చెక్కు, ఎస్ఆర్కే డెయిరీ జమ్మికుంట ఆధ్వర్యంలో రూ.3 లక్షల విరాళం చెకును శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్లో కలెక్టర్ పమేలా సత్పతికి అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) లక్ష్మీ కిరణ్, జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్ సభ్యులు నర్సింగారావు, ప్రభాకర్‌రావు, ఆనందరెడ్డి, రాజమౌళి, గిరిధర్, కేశవరెడ్డి, ఎస్ఆర్కే డెయిరీ జమ్మికుంట సభ్యులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

