Telangana | తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖలో పలువురు ఐఎఫ్ఎస్ అధికారులు బదిలీ అయ్యారు. 8 మంది ఐఎఫ్ఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
| అధికారి | ప్రస్తుత స్థానం | బదిలీ అయిన స్థానం | 
|---|---|---|
| షఫీఉల్లా | వెయిటింగ్ | పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ప్రత్యేక కమిషనర్ | 
| ప్రియాంకవర్గీస్ | సీసీఎఫ్, ఆర్డీ సర్కిల్ | సీసీఎఫ్ (ఐటీ, డబ్ల్యూపీ) | 
| ఎస్జే ఆశ | తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ అకాడమీ డైరెక్టర్ | ములుగు ఫారెస్ట్ కాలేజీ డీన్ (అదనపు బాధ్యతలు) | 
| డాక్టర్ ప్రభాకర్ | వెయిటింగ్ | కాళేశ్వరం సర్కిల్, సీసీఎఫ్ | 
| టి.రవికిరణ్ | మహబూబాబాద్ డీఎఫ్వో | మీ సేవ, కమిషనర్ | 
| అపర్ణ | వరంగల్ డీఎఫ్వో | డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, పీసీసీఎఫ్ | 
| అనూజ్ అగర్వాల్ | ఏటూరునాగారం ఎఫ్డీవో | వరంగల్ డీఎఫ్వో | 
| విశాల్ బత్తుల | అమ్రాబాద్ ఎఫ్డీవో | మహబూబాబాద్ డీఎఫ్వో |