రాష్ట్రంలో 65% ‘సర్’ డిజిటలైజేషన్ పూర్తి
రాష్ట్రంలో ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ 65 శాతం పూర్తయిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పట్టణ పరధిలోని సుల్తాన్పూర్, ఐలాపూర్, పటాన్చెరు పట్టణంలోని పాత జీహెచ్ఎంసీ కార్యాలయం, భగత్ నగర్, ముత్తంగిలో సర్ ప్రక్రియను కలెక్టర్ ప్రతీక్‌జైన్‌తో కలిసి పరిశీలించారు.
- రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి
- పటాన్చెరు, అమీన్పూర్ లో ఎస్ఐఆర్ ప్రక్రియ పరిశీలన
పటాన్చెరు టౌన్/అమీన్పూర్ (జిన్నారం), జూలై 17 : రాష్ట్రంలో ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ 65 శాతం పూర్తయిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పట్టణ పరధిలోని సుల్తాన్పూర్, ఐలాపూర్, పటాన్చెరు పట్టణంలోని పాత జీహెచ్ఎంసీ కార్యాలయం, భగత్ నగర్, ముత్తంగిలో సర్ ప్రక్రియను కలెక్టర్ ప్రతీక్‌జైన్‌తో కలిసి పరిశీలించారు.
అనంతరం పటాన్‌చెరులోని తహసీల్దార్ కార్యాలయంలో ఈఆర్వోలతో సమీక్ష చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో గడువు పెంచిన నేపథ్యంలో సర్ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులు, సిబ్బందికి సూచించారు. సూపర్వైజర్లు, బీఎల్వో, బీఎల్ఏల పనితీరును పరిశీలించి పలు సూచనలు చేశారు. గ్రామీణ ప్రాంతాలలో 80శాతం, పట్టణాల్లో 45శాతం వరకు సర్ ప్రక్రియ పూర్తయిందని వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Blue Drum Murder | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితులు ముస్కాన్, సాహిల్‌కు మరణశిక్ష
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

