వనపర్తి టౌన్ ;మంగళవారం వనపర్తి కలెక్టరేట్లో లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇండ్ల పట్టాలను వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పంపిణీ చేశారు. వనపర్తి నియోజకవర్గంలోని 543 మందికి ఒకేరోజు పట్టాలు పంపిణీ చేయడంతో లబ్ధిదారుల్లో ఆనందం వెల్లివిరిసింది. –