దోస్త్ మూడో విడుత సీట్ల కేటాయింపు
దోస్త్ మూడో విడుత సీట్ల కేటాయింపు |

హైదరాబాద్ : దోస్త్ మూడో విడుత కౌన్సెలింగ్‌లో 42,468 మంది విద్యార్థులకు సోమవారం సీట్లు కేటాయించారు. సీట్లు పొందిన విద్యార్థులు అక్టోబర్ 4వ తేదీలోగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి, కళాశాలల్లో చేరాలని దోస్త్ కన్వీనర్ లింబ్రాది సూచించారు. కౌన్సెలింగ్‌లో భాగంగా అక్టోబర్ 5 నుంచి ఇంట్రా కాలేజ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు లింబాద్రి పేర్కొన్నారు. 5 నుంచి 7 వరకు విద్యార్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని, 8న సీట్లు కేటాయించనున్నట్లు చెప్పారు. డిగ్రీ మొదటి సెమిస్టర్ తరగతులు అక్టోబర్ 1 నుంచి ప్రారంభమవుతాయని కన్వీనర్ వివరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

