Police Stations | హైదరాబాద్ జంటనగరాల్లో కొత్తగా 40 పోలీస్స్టేషన్లు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Police Stations | హైదరాబాద్ - సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలో ప్రభుత్వం కొత్తగా 40 పోలీస్స్టేషన్లను ఏర్పాటు చేసింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
Police Stations | హైదరాబాద్ – సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలో ప్రభుత్వం కొత్తగా 40 పోలీస్స్టేషన్లను ఏర్పాటు చేసింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా దోమలగూడ, సెక్రటేరియట్, ఖైరతాబాద్, వారసిగూడ, బండ్లగూడ, ఐఎస్ సదన్, గుడి మల్కాపూర్, ఫిలింనగర్, మధురానగర్, మాసబ్ ట్యాంక్, బోరబండ, మోకిల్లా, అల్లాపూర్, సూరారం, కొల్లూర్, జినోమ్‌వ్యాలీ పోలీస్స్టేషన్లను కొత్తగా ఏర్పాటు చేస్తున్నది.
అలాగే కొత్తగా 11 లా అండ్ ఆర్డర్, 13 ట్రాఫిక్ పోలీస్స్టేషన్లు, రెండు టాస్క్‌ఫోర్స్ జోన్లు ఏర్పాటు చేసింది. కొత్తగా మేడ్చల్, రాజేంద్రనగర్ టాస్క్‌ఫోర్స్ జోన్లుగా నిర్ణయించింది. దాంతో పాటు కొత్తగా ఆరు డీసీపీ జోన్లు ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లో 12 డివిజన్లు, సైబరాబాద్‌లో మూడు డీసీపీ జోన్లను, ప్రతి జోన్‌కు ఒక మహిళా పోలీస్‌స్టేషన్‌ను ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీచేసింది. ప్రతి ఏరియాలోనే సైబర్‌క్రైమ్, నార్కోటింగ్ వింగ్‌ను సైతం ఏర్పాటు చేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

