3న రవీంద్రభారతిలో సావిత్రిబాయి పూలే జయంతి
దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు, ప్రముఖ సంఘ సేవకురాలు సావిత్రిబాయి పూలే 192వ జయంతి ఉత్సవాన్ని ఈ నెల 3న రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించనున్నారు.
హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు, ప్రముఖ సంఘ సేవకురాలు సావిత్రిబాయి పూలే 192వ జయంతి ఉత్సవాన్ని ఈ నెల 3న రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించనున్నారు.
బీసీ మహిళా సంఘం ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి బీసీ మంత్రులు, ఎంపీలు, ఐఏఎస్లు, మహిళా చైర్పర్సన్లు ముఖ్యఅతిథులుగా హాజరుకానున్నట్టు ఉత్సవాల నిర్వాహక కమిటీ చైర్పర్సన్ మణిమంజరి సాగర్ శనివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ప్రజల అధిక సంఖ్యలో తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

