స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఎంఎన్‌జే ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ సహకారంతో శనివారం టీఎస్ఆర్టీసీ రాష్ట్రవ్యాప్తంగా 11 రీజియన్లు, 97 డిపోలలో నిర్వహించిన రక్తదాన శిబిరాల్లో 3,500 మంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేశారు.
అందులోభాగంగా బస్‌భవన్‌లోని రక్తదాన శిబిరాన్ని పరిశీలిస్తున్న ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, వైస్‌చైర్మన్, ఎండీ సజ్జనార్ తదితరులు.