HomeTelangana3 Months Baby Died With Snake Bite In Mahabubabad
ఒకే ఇంట్లో ముగ్గురిని కాటేసిన పాము
Snake bite | మహబూబాబాద్ మండలం శనిగరపురంలో ఒకే ఇంట్లో దంపతులు సహా చిన్నారిని పాము (Snake) కాటేసింది.
మహబూబాబాద్: జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మహబూబాబాద్ మండలం శనిగరపురంలో ఒకే ఇంట్లో దంపతులు సహా చిన్నారిని పాము (Snake) కాటేసింది. పాముకాటుకు మూడు నెలల చిన్నారి మృతిచెందింది. చిన్నారి తల్లిదండ్రులు దవాఖానలో చికిత్స పొందుతున్నారు.