Video | ములుగు జిల్లా కేంద్రంలో రూ. 3 లక్షలు చోరీ చేసిన మహిళలు
Mulugu | ములుగు జిల్లా కేంద్రంలో శుక్రవారం రాత్రి భారీ చోరీ జరిగింది. అపోలో ఫార్మసీ ఎదురుగా కాసింహంపేట గ్రామానికి చెందిన అహ్మద్ పాషా తన బైక్‌ను నిలిపాడు. ఆ తర్వాత బైక్ కవర్లో రూ. 3 లక్షలను ఉంచి, అక్కడున్న ఓ దుకాణంలోకి వెళ్లాడు.
ములుగు : ములుగు జిల్లా కేంద్రంలో శుక్రవారం రాత్రి భారీ చోరీ జరిగింది. అపోలో ఫార్మసీ ఎదురుగా కాసింహంపేట గ్రామానికి చెందిన అహ్మద్ పాషా తన బైక్‌ను నిలిపాడు. ఆ తర్వాత బైక్ కవర్లో రూ. 3 లక్షలను ఉంచి, అక్కడున్న ఓ దుకాణంలోకి వెళ్లాడు.
అంతలోనే అక్కడికి వచ్చిన ఓ నలుగురు మహిళలు.. ఆ బైక్‌పై కన్నేశారు. అటు, ఇటు తిరుగుతూ.. బైక్‌లో ఉన్న నగదు కవర్‌ను అపహరించారు. రూ. 3 లక్షలు మాయం కావడంతో సర్పంచ్.. పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అపోలో ఫార్మసీ ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాల్లో ఈ దొంగతనం దృశ్యాలు రికార్డు అయ్యాయి. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఆ నలుగురు మహిళల ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ దొంగతనానికి పాల్పడింది బీహార్‌కు చెందిన మహిళలు అయి ఉండొచ్చని స్థానికులు భావిస్తున్నారు.
ములుగు జిల్లా కేంద్రంలో అపోలో ఫార్మసీ ఎదురుగా నిలిపి ఉంచిన ఓ బైక్‌లో నుంచి రూ. 3 లక్షలను దొంగిలించిన నలుగురు మహిళలు.. pic.twitter.com/W0VWroLhli
— Namasthe Telangana (@ntdailyonline) February 3, 2023
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shashi Tharoor | ఎమర్జెన్సీ కాదు.. ఇది ఎమర్ జెన్ జీ.. ఢిల్లీలో పోలీసుల దిగ్బంధనంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్
Mouth Cancer | నోటి ఆరోగ్యం సరిగ్గా లేకపోతే నోటి క్యాన్సర్ వస్తుందా.. ఇతర కారణాలు ఉన్నాయా..?
Assailant | దుండగుడు కూల్‌గా లేడీస్ హాస్టల్లోకి వెళ్లి ఏం చేశాడో తెలుసా..?
CJP Plan B | సీజేపీ ప్లాన్ ‘బి’.. జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అజింక్య షిండే నేతృత్వం
Vijay Deverakonda | ఢిల్లీ హైకోర్టులో విజయ్ దేవరకొండకు ఊరట.. వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తూ కోర్టు తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

