26న ప్రతిభా పురస్కారాల ప్రదానం
సురవరం ప్రతాప్‌రెడ్డి తెలుగు వర్సిటీ విస్తరణ సేవా విభాగం ఆధ్వర్యంలో ప్రతిఏటా వివిధ రంగాల్లో కృషి చేసిన 12 మంది ప్రముఖులను ప్రతిభా పురస్కారాలతో సత్కరిస్తున్నది. 2025 సంవత్సరానికిగాను తెలుగు రాష్ర్టాలకు చెందిన ప్రముఖులను పురస్కారాలకు ఎంపిక చేసినట్టు రిజిస్ట్రార్ కోట్ల హనుమంతరావు తెలిపారు.
- 12మందిని ఎంపిక చేసిన తెలుగు యూనివర్సిటీ
తెలుగు యూనివర్సిటీ, సెప్టెంబర్ 11 : సురవరం ప్రతాప్‌రెడ్డి తెలుగు వర్సిటీ విస్తరణ సేవా విభాగం ఆధ్వర్యంలో ప్రతిఏటా వివిధ రంగాల్లో కృషి చేసిన 12 మంది ప్రముఖులను ప్రతిభా పురస్కారాలతో సత్కరిస్తున్నది. 2025 సంవత్సరానికిగాను తెలుగు రాష్ర్టాలకు చెందిన ప్రముఖులను పురస్కారాలకు ఎంపిక చేసినట్టు రిజిస్ట్రార్ కోట్ల హనుమంతరావు తెలిపారు.
బెల్లంకొండ ప్రసేన్(కవిత), ఆచార్య కసిరెడ్డి వెంకట్‌రెడ్డి(విమర్శ), గుండోజు యాదగిరి(చిత్రలేఖనం), బైరోజు వేంకటరమణాచారి(శిల్పం), ఆచార్య జొన్నలగడ్డ అనురాధ(నృత్యం), మహావాది సరిత(సంగీతం), డాక్టర్ ఓలేటి పార్వతీశం(పత్రికా ప్రసార రంగం), ఎం దివాకరబాబు( నాటకరంగం), భట్టు కిషన్(జానపద కళారంగం), ఆచార్య బేతవోలు రామబ్రహ్మం(అవధానం), ఆచార్య కే ఆశాజ్యోతి(ఉత్తమ రచయిత్రి), కేవీ నరేందర్(నవల)లకు ఈ నెల 26న మధ్యాహ్నం 3 గంటలకు నాంపల్లి ఆడిటోరియంలో పురస్కారాలు అందజేయనున్నట్టు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

