తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రూ.3,196 కోట్ల వ్యయంతో 6.39 లక్షల కొత్త వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు ఇచ్చారుమొత్తం వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు 25.63 లక్షలు2014-15 నుంచి ఇప్పటివరకు వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు సరఫరా చేసేందుకు ప్రభుత్వం రూ.39,200 కోట్లను సబ్సిడీగా అందజేసింది. స్వరాష్ట్రంలోఏడేండ్లలో ఖర్చు పెట్టిన మొత్తం 39,200కోట్లుఉమ్మడి రా ష్ట్రంలో పదేండ్లలో ఖర్చు పెట్టిన మొత్తం 14,423 కోట్లు