ఔటర్ లోపల కాలనీలకు సమృద్ధిగా తాగునీరు
హైదరాబాద్ నగర ప్రజల దాహార్తిని తీర్చేందుకు మరో 23 రిజర్వాయర్లు సోమవారం నుంచి అందుబాటులోకి రానున్నాయి.
- నేడు 23 రిజర్వాయర్లను ప్రారంభించనున్న మంత్రులు మల్లారెడ్డి, సబితాఇంద్రారెడ్డి
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 8(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగర ప్రజల దాహార్తిని తీర్చేందుకు మరో 23 రిజర్వాయర్లు సోమవారం నుంచి అందుబాటులోకి రానున్నాయి. మహేశ్వరం, ఇబ్రహీపట్నం, రాజేంద్రనగర్, పటాన్చెరు నియోజకవర్గాల పరిధిలో ఔటర్ రింగ్‌రోడ్డు లోపలి ప్రాంతాల ప్రజల తాగునీటి అవసరాల కోసం నిర్మించిన ఈ రిజర్వాయర్లను మంత్రులు మల్లారెడ్డి, సబితాఇంద్రారెడ్డి, స్థానిక ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, గూడెం మహిపాల్‌రెడ్డి ప్రారంభించనున్నారు.
ఓఆర్ఆర్ ఫేజ్-2లో భాగంగా జలమండలి ఆధ్వర్యంలో రూ.1,200 కోట్లతో 73 రిజర్వాయర్ల నిర్మాణ పనులు చేపట్టగా ప్రస్తుతం 23 అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఔటర్ రింగ్‌రోడ్డు లోపల 193 గ్రామాలకు మెరుగైన నీటి సరఫరా కోసం రూ.750 కోట్లతో 164 రిజర్వాయర్లు, 1,571 కిలోమీటర్ల మేర పైపులైన్లు నిర్మించి దాహార్తిని తీర్చుతున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్‌లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

