హైదరాబాద్, అక్టోబర్ 7(నమస్తే తెలంగాణ) : ఆయిల్‌పామ్ సబ్సిడీకి రూ.176 కోట్లు, డ్రిప్ పథకానికి రూ.51.66 కోట్లు కలిపి మొత్తం 227.66 కోట్లు మంజూరు చేస్తూ సోమవారం వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిధులు ఎప్పుడు విడుదల చేస్తారనేదానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.