మార్కెట్లో డిమాండ్ ఉండే పంటలను ప్రోత్సహించి రైతులకు మేలు చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. ఆయిల్‌పాం సాగు చేస్తున్న రైతులకు ఇవ్వాల్సిన నిర్వహణ ఖర్చులను చెల్లించడం లేద
ఆయిల్‌పామ్ సబ్సిడీకి రూ.176 కోట్లు, డ్రిప్ పథకానికి రూ.51.66 కోట్లు కలిపి మొత్తం 227.66 కోట్లు మంజూరు చేస్తూ సోమవారం వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిధులు ఎప్పుడు విడుదల చేస్తారన�