వేంకటేశ్వర స్వామి, శాంతానారాయణగౌడ్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఆదివారం మహబూబ్‌నగర్ రూరల్ మండలం మన్యంకొండ శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద 21 జంటలకు సామూహిక వివాహాలను వైభవంగా నిర్వహించారు. వేద మంత్రాల సాక్షిగా ఒక్కటైన జంటలను క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ దంపతులు ఆశీర్వదించారు.
– పాలమూరు