ఆదివారం 31 మే 2020
Telangana - May 12, 2020 , 20:13:50

ఏండ్ల కల సాకారమైంది...

ఏండ్ల కల సాకారమైంది...

సిద్దిపేట జిల్లాలోని మల్లన్న సాగర్‌ సర్జ్‌పూల్‌ మోటార్‌ ట్రయల్‌ రన్‌ ఈ రోజు నిర్వహించారు. తోగుట మండలం తుక్కాపూర్‌ పంప్‌హౌజ్‌ ట్రయల్‌ రన్‌ విజయవంతం కావడం జిల్లా ప్రజల్లో ఆనందాన్ని నింపాయి. ఎన్నో ఒడుదుడుకులు ఎదుర్కొని నిర్మాణాన్ని పూర్తి చేసుకున్న మల్లన్న సాగర్‌ ట్రయల్‌ రన్‌‌ విజయవంతం కావడంతో రైతుల ఆనందానికి అవదులు లేకుండా పోయాయి. కొండపోచమ్మసాగర్‌ దిశగా మరో మెట్టు ఎక్కాయి కాళేశ్వరం జలాలు. 


logo