TSPSC | టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు.. రెండు రోజుల్లోనే 19 మంది అరెస్టు
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో రెండు రోజుల్లోనే 19 మంది నిందితులను సిట్ అధికారులు అరెస్టు చేసి కోర్టు ఎదుట హాజరుపర్చారు. సోమవారం ఎనిమిది మందిని నాంపల్లి కోర్టులోని 12వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఎదుట సిట్ అధికారులు హాజరుపరిచారు.
TSPSC | నాంపల్లి కోర్టులు, జూలై 10 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో రెండు రోజుల్లోనే 19 మంది నిందితులను సిట్ అధికారులు అరెస్టు చేసి కోర్టు ఎదుట హాజరుపర్చారు. సోమవారం ఎనిమిది మందిని నాంపల్లి కోర్టులోని 12వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఎదుట సిట్ అధికారులు హాజరుపరిచారు.
నిందితులను జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలిస్తూ మెజిస్ట్రేట్ జీ ఈశ్వరయ్య ఆదేశాలు జారీ చేశారు. నిందితులందరూ పూల రమేశ్ (ఏఈ), అతడి సోదరుడు పూల రవికిశోర్ ద్వారా గ్రూప్‌లుగా ఏర్పడి ప్రశ్నపత్రాలను కొనుగోలు చేసినట్టు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. జన్నయిల అశోక్, ధరావత్ కల్యాణ్ లొంగిపోయారు.
29 వరకు జ్యుడీషియల్ కస్టడీ
పూల రమేశ్ నుంచి మర్క రాముడు ఏఈ పేపర్‌ను పొందాడు. నిందితులు శివకుమార్, సురేందర్, హరికృష్ణ, ధనావత్ రాజేశ్, నరేందర్, నాగరాజు, అశోక్, కల్యాణ్, నాగరాజ్, విజయ్‌కుమార్, అజయ్‌కుమార్, సునీల్, సంతోష్, రాముడుతోపాటు మరో ఐదుగురిని మెజిస్ట్రేట్ ఇంటి దగ్గర రిమాండ్ చేయగా, 29 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

