హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ) : చిన్నారుల్లో కొందరు పు ట్టుకతోనే వైకల్యం (Disabled) బారినపడుతున్నారు. విద్యాశాఖ లెక్కల ప్రకారం ఇలాంటి పిల్లలు రాష్ట్రంలో 18,769 మంది ఉన్నారు. వీరిలో 11, 921(63%) బా లికలే ఉన్నారు. ఏకంగా 5,359 మంది మేధోవైకల్యంతో బాధపడుతున్నారు. 2,452 మంది అంధత్వ సమస్య ఎదుర్కొంటున్నారు. 665 మందిని కంటిచూపు సమస్య పట్టిపీడిస్తున్నది. 2,452 మంది వినికిడి, అంధత్వ సమస్య ఎదుర్కొంటున్నారు. సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ ద్వారా నిర్వహిస్తున్న భవిత సెంటర్లు వీరిని అక్కున చేర్చుకుంటున్నాయి.
వివరాలిలా(2024-25లో)