12 మంది కాపర్ వైర్ల దొంగల అరెస్టు
పెద్దపల్లి సబ్ డివిజన్ పరిధిలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల నుంచి కాపర్ వైర్లనుదొంగిలించే ముఠాను పోలీసులు పట్టుకున్నారు.
పెద్దపల్లి : పెద్దపల్లి సబ్ డివిజన్ పరిధిలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల నుంచి కాపర్ వైర్లనుదొంగిలించే ముఠాను పోలీసులు పట్టుకున్నారు. పెద్దపల్లి డీసీపీ రూపేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. సబ్ డివిజన్లోని జగిత్యాల జిల్లా ఎలిగేడు సుల్తానాబాద్, ధర్మారం, పెద్దపల్లి, బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని 31 ట్రాన్స్పార్మర్ల నుంచి కాపర్ ను దొంగిలించి అమ్ముకుంటున్న 12 మంది ముఠా సభ్యులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు.
వీరివద్ద నుంచి రెండు క్వింటాళ్ల కాపర్‌ను, ఒక కారు, ఆటో ట్రాలీ, ఆరు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. ముఠా సభ్యులంతా ధర్మారం, బసంత్‌నగర్ గ్రామానికి చెందిన వారని తెలిపారు. విలేకరుల సమావేశంలో పెద్దపెల్లి సబ్ డివిజనల్ ఇంజినీర్ సుదర్శనం, ఏసీపీ సారంగపాణి, సీఐలు ఇంద్రసేనారెడ్డి ప్రదీప్ కుమార్ ఎస్సైలు రాజేష్, ఉపేందర్, లక్ష్మణ్, వినీత తదితరులు ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

