119 గురుకులాలు ఏర్పాటుచేయాలి: ఆర్ కృష్ణయ్య
రాష్ట్రంలో అదనంగా 119 గురుకులాలు ఏర్పాటుచేయాలని, గురకులాల్లో దరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్థికీ సీటు కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మెహిదీపట్నం, జూలై 15 : రాష్ట్రంలో అదనంగా 119 గురుకులాలు ఏర్పాటుచేయాలని, గురకులాల్లో దరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్థికీ సీటు కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదనంగా గురుకులాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం బీసీ ప్రజాసమితి అధ్యక్షుడు భీంరాజు అధ్యక్షతన మాసాబ్‌ట్యాంక్‌లోని సంక్షేమ భవన్‌ను ముట్టడించారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. బీసీ గురుకులాల్లో అడ్మిషన్లకు లక్షల దరఖాస్తులు వస్తుంటే, ప్రభుత్వం వేల మందికి మాత్రమే అడ్మిషన్లు ఇస్తుందని ఆరోపించారు. బీసీ జనాభాకు తగ్గట్టుగా వెంటనే రాష్ట్రంలో అదనపు గురుకులాలు ఏర్పాటుచేయాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

