5నుంచి టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 5వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. శుక్రవారం ప్రారంభమై ఈనెల 12వ తేదీతో ముగుస్తాయి. ఉదయం 9:30గంటల నుంచి మధ్యాహ్నం 12:30గంటల వరకు ఈ పరీక్షలను నిర్వహిస్తారు.
హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 5వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. శుక్రవారం ప్రారంభమై ఈనెల 12వ తేదీతో ముగుస్తాయి. ఉదయం 9:30గంటల నుంచి మధ్యాహ్నం 12:30గంటల వరకు ఈ పరీక్షలను నిర్వహిస్తారు.
ఈనెల 5న మొదటి భాష, 6న రెండోభాష, 7న మూడో భాష, 8న గణితం, 9న సైన్స్ పార్ట్-1, 10న సైన్స్ పార్ట్ -2, 11, సోషల్ స్టడీస్, ఓఎస్సెస్సీ మెయిన్ లాంగ్వేజ్-1, 12న ఓఎస్సెస్సీ మెయిన్ లాంగ్వేజ్-2 పేపర్లకు పరీక్షలను నిర్వహిస్తారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

