తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రద్దు

హైదరాబాద్ : కరోనా ఉధృతి నేపథ్యంలో విద్యార్థుల సంక్షేమం దృష్ట్యా రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం వెలువరించింది. మే 17వ తేదీ నుండి జరగాల్సిన పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే ఎస్ఎస్సీ బోర్డు విద్యార్థుల ఫలితాలను ప్రకటించనుంది. ఆబ్జెక్టివ్ క్రైటీరియా పద్దతిలో ఫలితాల ప్రకటన. బోర్డు వెల్లడించిన ఫలితాలతో సంతృప్తి చెందని ఎవరైనా విద్యార్థులు పరిస్థితుల అనుకూల అనంతరం వ్యక్తిగతంగా పరీక్షలు రాయొచ్చని విద్యాశాఖ వెల్లడించింది. సీబీఎస్ఈ సైతం పదో తరగతి పరీక్షలను రద్దు చేసి పన్నెండో తరగతి పరీక్షలను వాయిదా వేసిన సంగతి తెలిసిందే.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

