ఇంటర్ ఫైనల్ ఎగ్జామ్స్ వాయిదా.. ఫస్టియర్లో అందరూ పాస్ ఎంసెట్లో ఇంటర్ 25% వెయిటేజీ ఉండదు.. సర్కారు నిర్ణయం వరుసగా రెండో ఏడాదీ దెబ్బకొట్టిన కరోనా ఆబ్జెక్టివ్ క్రైటీరియాతో పదో తరగతి ఫలితాలు సీబీఎస్ఈ �
హైదరాబాద్ : కరోనా ఉధృతి నేపథ్యంలో విద్యార్థుల సంక్షేమం దృష్ట్యా రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం వెలువరించింది. మే 17వ తేదీ నుండి జరగాల్సిన పదో తర